President's Message

నమస్కారం!

చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపకులు, కార్యనిర్వాహక బృందం తరపున 2019వ సంవత్సరానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం!

ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబరు దాకా ప్రతి నెలా కనీసం ఒక కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించాము. ఈ సంవత్సరం మా ప్రాథామ్యాలుగా రెండు విషయాలను స్వీకరించాము:

1. సభ్యుల అభిప్రాయాలకనుగుణంగా కార్యక్రమాలు రూపొందించటం
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజోపయోగ అభివృధ్ధి ప్రణాళికలు అమలు పరచటం

మీరు సంఘ సభ్యత్వం తీసుకుని చికాగో ఆంధ్ర సంఘం నిర్వహించే సాంస్కృతిక, అభివృధ్ధి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి. మీ స్నేహితులకు కూడా చికాగో ఆంధ్ర సంఘం గురించి చెప్పి, సభ్యత్వానికిప్రోత్సహించమని మనవి. ధన్యవాదములు!

అప్పలనేని పద్మారావు


Greetings!

On behalf of the Chicago Andhra Association Founders and Board of Directors, I welcome you all to the year 2019.

This year we have made plans to organize at least one program every month, be it a cultural program, a workshop, or a seminar keeping in mind our members’ interests. There are several events designed specifically to address the needs of our children who are in school. The board and many volunteers are working hard to make each program as relevant and useful as possible to you.

We have 2 main priorities for this year:

1] Better align the programs to our members’ needs
2] Implement development projects in Andhra Pradesh

We invite you and your friends to become members of Chicago Andhra Association and participate in the many cultural programs and development projects with enthusiasm and pride. Please spread the word and promote Chicago Andhra Association! Thank you.

Sincerely,

PadmaRao Appalaneni

 

Copyright © 2016, Chicago Andhra Association (CAA). All Rights Reserved.
Design & developed by arjunweb