కవితా గోష్ఠి

Sunday , 04/25/2021 02.00 PM - 05.00 PM

కవితా గోష్ఠి

ఉగాది  పండుగ సందర్భంగా  “ప్లవ” నామ  సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ

చికాగో సాహితీ మిత్రులు  మరియు చికాగో ఆంధ్రా అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న కవి సమ్మేళనానికి  సాదర ఆహ్వానం.

ఏప్రిల్  25,  మధ్యాహ్నం 2 గంటలకు  zoom   మీటింగ్.

స్వీయ కవితలు చదివే ఉత్సాహం వున్న వారందరు తమ కవితలు వినిపించవచ్చు.
మీ కవితలను వినిపించడానికి Zoom మీటంగ్ లోకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.కవితలను విని ఆనందించడానికి Facebook Live లో కూడా తిలకించవచ్చు.

Zoom Meeting ID: 930 7477 5106 Passcode: 587516

Join Zoom Meeting
https://zoom.us/j/93074775106?pwd=YjNGYXFobzVkYlU2NHEzb1A2c2xyZz09

Facebook Live: www.facebook.com/chicagoandhra

కవితలు తెలుగులో ఉండాలి.
కవితలు చదివేవారు దయచేసి ముందుగా సంప్రదించండి.
జయదేవ్: jmetupalli@gmail.com or 630 667 3612 
ప్రకాష్: pthimmapuram@gmail.com
సుందర్: sundar.dittakavi@chicagoandhra.org
శైలేష్: srisailesh.maddi@chicagoandhra.org

 

 

Copyright © 2016, Chicago Andhra Association (CAA). All Rights Reserved.
Design & developed by arjunweb